GNTR: పెట్టుబడి పెడితే లాభాలు అధికంగా వస్తాయని ఆశ చూపి రూ.60 లక్షలు మాయం చేసిన వ్యక్తులపై పట్టాభిపురం PSలో కేసు నమోదైంది. పెదపాడు(M) కలపర్రుకి చెందిన మణికంఠ, అతడి బాబాయి రాజ్ గౌడ్‌కి ట్రేడింగ్ యాప్‌లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయని నరేశ్, సురేశ్ బాబు, గోవర్థన్ రెడ్డిలు నమ్మించారు. కొద్ది రోజులకు వారి ఫోన్ పని చేయపోవడంతో మణికంఠ పట్టాభిపురం PSలో ఫిర్యాదు చేశారు.
వార్తలు
లాభాల ఆశ చూపి.. రూ.60 లక్షలు మాయం..!
Advertisement
Advertisement
Advertisement


