హైదరాబాద్: 28°C
వార్తలు

'ప్రభుత్వ ఉద్యోగాల సాధనకు ప్రభుత్వం కృషి'

Advertisement

SDPT: తెలంగాణ యువత ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో "వార్షిక 2025" పుస్తకాన్ని విడుదల చేశారు. ఇందులో 2025 సంవత్సరానికి సంబంధించిన జాతీయ, అంతర్జాతీయ, నమకలికా అంశాలు ఉన్నాయి.

Advertisement

Advertisement