KNR: ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహిళగా పరిచయమైన పురుషుడు. సాయి ఆదిత్య (19) అనే యువకుడిని విజేత సూపర్ మార్కెట్ వద్దకు పిలిపించి, ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి కొత్తపల్లి శివారుకు తీసుకెళ్లారు. అక్కడ అతడి 10 గ్రాముుల బంగారం గొలుసు లాక్కొని, ఫోటోలను మార్ఫింగ్ చేసి బెదిరించి రూ. 30 వేలు వసూలు చేసినట్లు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో యువకుడి కిడ్నాప్..!


