భారత నావికుడి మృతిపై ప్రధాని మోదీ వైఖరిని రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు. విదేశీ శక్తులు మన పౌరులను చంపుతుంటే, కేంద్రం మాత్రం మౌనంగా వారి ఆజ్ఞలను పాటిస్తోందని విమర్శించారు. అంతర్జాతీయంగా రాజీపడిన ప్రధాని పాలనలో భారతీయుడిగా ఉండటం దుర్భరంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశ సార్వభౌమత్వాన్ని, పౌరుల ప్రాణాలను కాపాడటంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు.
వార్తలు
కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు
Advertisement
Advertisement
Advertisement


