హైదరాబాద్: 28°C
వార్తలు

సోషల్ మీడియాలో కెప్టెన్ ఆవేదన.. రాహుల్ ట్వీట్

Advertisement

ఒమన్ తీరంలో అమెరికా సైనిక దాడిలో భారత నావికుడు మరణించిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. మరణించిన అధికారి మృతదేహం ఓడలోనే కుళ్లిపోతోందని, భారత రాయబార కార్యాలయం ఏమాత్రం స్పందించడం లేదని ఆరోపిస్తూ సదరు షిప్ కెప్టెన్ SMలో పెట్టిన వీడియోను రాహుల్ గాంధీ 'X' వేదికగా పంచుకున్నారు. మన పౌరుడికి జరిగిన ఈ ఘోరంపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.

Advertisement

Advertisement