హైదరాబాద్: 28°C
వార్తలు

యూటీఎఫ్ విస్తృత స్థాయి సమావేశం

Advertisement

ప్రకాశం: వెలిగండ్ల మండల యూటీఎఫ్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం కనిగిరిలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మార్కాపురం జిల్లా అధ్యక్షుడు కాజా రహమతుల్లా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం, సంఘం బలోపేతం కోసం ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి రమణారెడ్డి, జిల్లా ఆడిట్ కన్వీనర్ జిల్లాని భాష, జేవీవీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Advertisement