GDWL: గట్టు మండలం చిన్నోనిపల్లి గ్రామంలో శనివారం రాత్రి నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఆదివారం ఉదయం కూడా బలమైన గాలులతో కూడిన గాలివాన ఎడతెరిపి లేకుండా పడుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కేవలం చిన్నోనిపల్లిలోనే కాకుండా గట్టు మండలంలోని పలు గ్రామాల్లోనూ ఇదే విధమైన పరిస్థితి నెలకొంది.
వార్తలు
VIDEO: దంచికొట్టిన భారీ వర్షం
Advertisement
Advertisement
Advertisement


