TPT: సూళ్లూరుపేట మండలం మన్నేముత్తేరి పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాల్లో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. గుక్కెడు మంచినీటి కోసం గ్రామస్థులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా సమస్యకు పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వెంటనే స్పందించి గ్రామాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు.
వార్తలు
మన్నేముత్తేరి పంచాయతీలో తాగునీటి కష్టాలు


