హైదరాబాద్: 28°C
వార్తలు

నేతల ఫిరాయింపులపై సంజయ్ రౌత్ క్లారిటీ

Advertisement

ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో సమావేశానికి ఎంపీల గైర్హాజరుపై శివసేన(UBT) నేత సంజయ్ రౌత్ స్పందించారు. 'మా నేతలందరూ మాతోనే ఉన్నారు, సమావేశానికి రానివారు వర్చ్యువల్‌గా హాజరవుతారు' అని క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే బీజేపీ ఉనికిలోనే ఉండదంటూ వ్యాఖ్యలు చేశారు. అంతా సవ్యంగానే ఉందని చెబుతూనే ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.

Advertisement

Advertisement