హైదరాబాద్: 28°C
వార్తలు

గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

Advertisement

ATP: కళ్యాణదుర్గం పట్టణ కేంద్రంలోని గిరిజన గురుకుల పాఠశాల బాలురలో 2026-27 విద్యా సంవత్సరానికి 3 నుంచి 9వ తరగతి వరకు ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అర్హులైన విద్యార్థులు గురుకులంలో ప్రవేశరానికి దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9704034854 నెంబర్ కు సంప్రదించాలన్నారు.

Advertisement

Advertisement