హైదరాబాద్: 28°C
వార్తలు

బాధిత కుటుంబాలకు మాజీ మంత్రి పరామర్శ

Advertisement

JGL: రాయికల్ మండలంలోని పలు బాధిత కుటుంబాలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి ఇవాళ పరామర్శించారు. ఈ సందర్భంగా వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన వెంట జగిత్యాల జిల్లా మాజీ జెడ్పీ ఛై‌ర్‌పర్సన్ దావ వసంత, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Advertisement