హైదరాబాద్: 28°C
వార్తలు

హీటెక్కిన మహారాష్ట్ర పాలిటిక్స్‌

Advertisement

మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఉద్ధవ్ ఠాక్రే నివాసంలో శివసేన(UBT) కీలక నేతలు భేటీ అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ముగ్గురు ఎంపీలు నగేష్ పాటిల్, సంజయ్ జాదవ్, భావుసాహెబ్ దూరం కావడం కలకలం రేపింది. దీంతో పశ్చిమ బెంగాల్ తరహాలో మహారాష్ట్రలోనూ ‘ఆపరేషన్ టైగర్’ పేరిట పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది.

Advertisement

Advertisement