BHPL: జిల్లాలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాలో జాప్యం కొనసాగుతుండటంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్ చేసిన తర్వాత కూడా సకాలంలో సిలిండర్లు అందక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. జిల్లాలోని పలు గ్యాస్ ఏజెన్సీల పరిధిలో లక్షలాది కనెక్షన్లు ఉండగా, సరఫరా వ్యవస్థపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వార్తలు
గ్యాస్ సిలిండర్ల కొరతతో వినియోగదారుల అవస్థలు
Advertisement
Advertisement
Advertisement


