HNK: హనుమకొండ జిల్లా నూతన DMHO రామ్ కుమార్ నేడు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిశారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రజా ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయాలని డీఎంహెచ్ఓకు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
వార్తలు
'మెరుగైన వైద్య సేవలను అందించేలా చర్యలు తీసుకోవాలి'
Advertisement
Advertisement
Advertisement


