హైదరాబాద్: 28°C
వార్తలు

'ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుంది'

Advertisement

BDK: ములకలపల్లి మండలం సీతాయిగూడెం మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధీర్ జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ప్రారంభించారు. రక్తదానం మహోన్నతమైన సేవ అని ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడగలదని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

Advertisement

Advertisement