BDK: మణుగూరు పట్టణంలోని సీపీఐ కార్యాలయం ప్రధాన రహదారిపై జేసీబీ వాహనంలో మంటలు చెలరేగాయని ఆదివారం స్థానికులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై ప్రయాణిస్తున్న జేసీబీ అంతట మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో చుట్టుపక్కల వాహనదారులు అప్రమత్తమై మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.
వార్తలు
VIDEO: ప్రధాన రహదారిపై జేసీబీ వాహనం దగ్ధం
Advertisement
Advertisement
Advertisement


