హైదరాబాద్: 28°C
వార్తలు

ఇంట్లో పనిమనిషిని పెట్టుకుంటున్నారా?

Advertisement

ఢిల్లీలోని షాదరాలో ఓ వ్యాపారి వంటమనిషిని పెట్టుకున్నాడు. ఆమె రెండు రోజులు బాగానే పనిచేసింది. మూడో రోజు యజమాని కూల్ డ్రింక్‌లో మత్తుమందు కలిపింది. ఆయన స్పృహ కోల్పోగానే ఇంట్లోని బంగారం, వెండి, నగదు దోచుకుని పారిపోయింది. పోలీసులు నిందితురాలిని అరెస్ట్ చేశారు. అయితే ఇంట్లో ఎవరినైనా పనికి పెట్టుకుంటే తప్పనిసరిగా పోలీస్ వెరిఫికేషన్ చేయించాలని అధికారులు సూచించారు.

Advertisement

Advertisement