హైదరాబాద్: 28°C
వార్తలు

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీపై తల్లిదండ్రుల ఆందోళన

Advertisement

SRPT: పాఠశాలల పునఃప్రారంభం నేపథ్యంలో జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల భారం మోపుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా యాజమాన్యాలు తమ ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్య వ్యాపారంగా మారిందని, ప్రైవేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement

Advertisement