హైదరాబాద్: 28°C
వార్తలు

వారణాసి కోర్టులో వింత ఘటన

Advertisement

వారణాసి(UP) కోర్టులో వింత ఘటన జరిగింది. జడ్జి సెలవు పెట్టడంతో సీటు ఖాళీగా ఉంది. కోర్టుకు వచ్చిన వందన అనే మహిళ నేరుగా జడ్జి సీట్లో కూర్చుంది. చెక్క సుత్తితో బల్లపై కొడుతూ.. ‘ఆర్డర్ ఆర్డర్.. విచారణలు మొదలుపెట్టండి’ అని లాయర్లకే ఆర్డర్లు వేసింది. లాయర్లు చెప్పినా దిగకపోవడంతో కోర్టులో గందరగోళం రేగింది. మహిళా పోలీసులు వచ్చి ఆమెను కిందికి దింపారు.

Advertisement

Advertisement