BDK: అశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన మానెల్లి కీర్తి బాసర IIITలో సీటు సాధించినట్లు స్థానికులు ఆదివారం వెల్లడించారు. పాఠశాల టాపర్ నిలవడంతో పాటు మండల స్థాయిలోనూ మంచి ర్యాంకు సాధించింది. కూలీ కుటుంబానికి చెందిన ఆమె స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదివి ఈ ఏడాది పరీక్షల్లో 561 మార్కులు సాధించింది.
వార్తలు
IIIT సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి
Advertisement
Advertisement
Advertisement


