హైదరాబాద్: 28°C
వార్తలు

ఎస్ఐపై లైంగిక వేధింపుల కేసు నమోదు

Advertisement

TG: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న SI రాజ్ కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని వివాహిత ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపించింది. ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. BNS 69, 89, 351(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. SIను అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Advertisement