హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

Advertisement

GDWL: జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో సూచించారు. కాచి చల్లార్చిన నీరు తాగాలని, బయటి ఆహారం నివారించాలని, దోమలను నియంత్రించాలన్నారు. విద్యుత్ తీగలు, వాగులు దాటరాదన్నారు. 108, 104 సేవలు వాడుతూ, భయాందోళన చెందకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని కోరారు.

Advertisement

Advertisement