హైదరాబాద్: 28°C
వార్తలు

కదిలిస్తున్న గురుశిష్యుల అపూర్వ బంధం

Advertisement

పేదరికంతో ఫీజు కట్టలేక ఏడ్చిన ఆ చిన్నారి చేతిని, ఒక బడి పంతులు ప్రేమగా పట్టుకున్నారు. పదో తరగతి వరకు ఆ గురువే ఫీజులు కట్టి, పుస్తకాలు ఇచ్చి చదివించారు. నాడు గురువు పెట్టిన అక్షరభిక్షతో నేడు బెంగళూరులో ఉన్నత ఉద్యోగం సాధించిన శిష్యుడు నవీన్.. మఠాధిపతి చేతుల మీదుగా తన గురువుకు కారును గురుదక్షిణగా ఇచ్చాడు. ఈ గురుశిష్యుల గురించి తెలిసిన వారంతా భావోద్వేగాలకు లోనవుతున్నారు.

Advertisement

Advertisement