హైదరాబాద్: 28°C
వార్తలు

అధునాతన వైద్య పరికరాల ప్రారంభం

Advertisement

SS: సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ మెడికల్ సైన్సెస్‌లో రూ 6.76 కోట్ల విలువైన అధునాతన వైద్య పరికరాలను రత్నాకర్ ప్రారంభించారు. హార్ట్-లంగ్ మెషీన్లు, డిజిటల్ టెలిపాథాలజీ, కార్డియాక్ మానిటరింగ్ వ్యవస్థలు సహా పలు సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. రోగులకు ప్రపంచస్థాయి వైద్య సేవలను ఉచితంగా అందించాలనే సంస్థ లక్ష్యానికి ఇవి మరింత బలం చేకూర్చనున్నాయి.

Advertisement

Advertisement