హైదరాబాద్: 28°C
వార్తలు

చెరువును తలపిస్తున్న నారాయణపేట బస్టాండ్

Advertisement

NRPT: నారాయణపేట పట్టణంలో ఆదివారం ఉదయం కురిసిన మోస్తరు వర్షానికే ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం చెరువులా మారింది. నీరు బయటకు వెళ్లే దారి లేకపోవడంతో ఆవరణమంతా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అధికారులు స్పందించి నిలిచిన నీటిని బయట ఉన్న డ్రైనేజీలోకి మళ్లించి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Advertisement

Advertisement