హైదరాబాద్: 28°C
వార్తలు

కంగ్టి వైద్యుడికి అరుదైన గౌరవం

Advertisement

SRD: బెంగళూరులోని రాజీవ్ గాంధీ హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ కౌన్సిల్ సభ్యుడిగా కంగ్టికి చెందిన డాక్టర్ సూర్యకాంత్ గూలే ఎంపికయ్యారు. ఈ మేరకు RGUHS యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రస్తుతం రచన శరీర ఆయుర్వేదిక్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. కౌన్సిల్ సభ్యుడిగా నియమితులవడంపై కంగ్టిలోని ఆయన కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

Advertisement