హైదరాబాద్: 28°C
వార్తలు

పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి

Advertisement

NGKL: పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి చెందాయి. రైతు దేవరపగ జపాన్ పొలంలో మేత మేస్తుండగా ఈ ప్రమాదం జరగడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు సంఘటనా స్థలాన్ని సందర్శించి రైతును పరామర్శించారు. ప్రభుత్వం బాధితుడిని తక్షణమే ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

Advertisement

Advertisement