SRD: సిర్గాపూర్ మండలంలోని సర్పంచ్ తండాకు చెందిన జాదవ్ మహేష్(18) హైదరాబాద్‌లో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందాడు. జాదవ్ రాజ్, సుజాత దంపతుల కుమారుడైన మహేష్ ఇటీవల ఇంటర్మీడియట్ లో 950 మార్కులు సాధించి ఉన్నత చదువులపై ఆశలు పెట్టుకున్నాడు. అయితే అకాల మరణంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు, తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
వార్తలు
విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి
Advertisement
Advertisement
Advertisement


