హైదరాబాద్: 28°C
వార్తలు

తాడిపత్రిలో భారీ వర్షపాతం నమోదు

Advertisement

ATP: ​తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా 170.4 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అత్యధికంగా యాడికి మండలంలో 63.4 మి.మీ, తాడిపత్రిలో 52.4 మి.మీ, పెద్దవడుగూరులో 39.0 మి.మీ, పెద్దపప్పూరులో 9.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నియోజకవర్గంలో విస్తారంగా వానలు పడటంతో స్థానిక ప్రజలు, రైతులు తీవ్ర సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Advertisement