హైదరాబాద్: 28°C
వార్తలు

పాలమూరుకు టూరిజం హబ్‌గా కోయిలసాగర్‌

Advertisement

MBNR: వర్షాకాలం ప్రారంభమైతే ఉమ్మడి పాలమూరు ప్రాంత ప్రజలు, పర్యాటకుల దృష్టి సహజసిద్ధమైన అందాలకు నిలయమైన కోయిలసాగర్‌పై పడుతుంది. ఎత్తైన కొండల నడుమ విస్తరించిన జలాశయం, మధ్యలో కనిపించే అందమైన దీవులు, చుట్టూ పరుచుకున్న పచ్చని పంట పొలాలు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ప్రకృతి సోయగాలతో నిండిన ఆహ్లాదకరమైన వాతావరణం కోయిలసాగర్‌కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది.

Advertisement

Advertisement