హైదరాబాద్: 28°C
వార్తలు

యూట్యూబ్ లైవ్‌తో వరల్డ్ రికార్డ్ సృష్టికి కేంద్రం ప్లాన్

Advertisement

యోగా దినోత్సవం 2026ను పురస్కరించుకుని ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇవాళ భారీ గ్లోబల్ ఆన్‌లైన్ యోగా ఈవెంట్‌ను నిర్వహించింది. యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్(06.15AM-07.35AM) ద్వారా అత్యధిక వీక్షకులతో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. 130కి పైగా దేశాల ప్రజలు హాజరైన ఈ సెషన్‌లో పాల్గొన్న వారందరికీ వాట్సాప్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు అందజేస్తారు.

Advertisement

Advertisement