హైదరాబాద్: 28°C
వార్తలు

వ్యవసాయ కార్మిక మహాసభలకు పిలుపు

Advertisement

NRPT: వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మహాసభల ప్రచారంలో భాగంగా ఆసనపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులను సందర్శించి కూలీలతో మాట్లాడారు. రోజువారీ కనీస వేతనం రూ.600, 200 రోజులు పని కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న మహబూబ్నగర్లో జరిగే మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.

Advertisement

Advertisement