స్టాండప్ కామెడియన్ మధుర్ విర్లీ ప్రదర్శించిన ఓ కామెడీ షో SMలో వివాదానికి దారితీసింది. అత్యాచారం, హత్య వంటి నేరాలపై అతడు చేసిన హేళన వ్యాఖ్యలు నెటిజన్లను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఒక తీవ్రమైన సామాజిక నేరాన్ని హాస్యాస్పదంగా చిత్రీకరిస్తూ, బాధితులను అవమానించేలా ప్రవర్తించిన సదరు కమెడియన్‌పై తక్షణమే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వార్తలు
కామెడీ పేరిట బరితెగింపు? ఇదా మీ హాస్యం?
Advertisement
Advertisement
Advertisement


