హైదరాబాద్: 28°C
వార్తలు

'బీటీ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలి'

Advertisement

GDWL: మల్దకల్ మండలం బిజ్వారం నుండి ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లి వరకు ఉన్న బీటీ రోడ్డును వెంటనే అభివృద్ధి చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. చాలా కాలం క్రితం నిర్మించిన ఈ రహదారి ప్రస్తుతం శిథిలావస్థకు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు మరమ్మతు చేస్తే రవాణా సమస్యలు తొలగుతాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Advertisement

Advertisement