హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు కల్లూరులో ఉచిత కంటి వైద్య శిబిరం

Advertisement

అన్నమయ్య: పులిచెర్ల మండలం కల్లూరులోని జడ్పీ అతిథి భవనంలో ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఓ కంపెనీ ఆధ్వర్యంలో జరిగే ఈ శిబిరంలో ఓ ఆసుపత్రి వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Advertisement

Advertisement