హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షపు వరద నీరు మళ్ళిస్తున్న టీడీపీ నాయకులు

Advertisement

ATP: పామిడిలో శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజామున వరకు భారీ వర్షం కురిసింది. దీంతో ఆరు ఏడు వార్డులోని అంబా భవాని పరిసర ప్రాంతాలలోని ఇళ్లలోకి వర్షపు వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పామిడి మండల ఇన్‌ఛార్జ్ ఈశ్వర్ ఆదేశాల మేరకు స్థానిక టీడీపీ నాయకులు జెసిబి సహాయంతో నిలిచిన వర్షపు వరద నీరును దారి మళ్లించారు.

Advertisement

Advertisement