హైదరాబాద్: 28°C
వార్తలు

సమాజ మార్పుకు కమ్యూనిస్టులు అవసరం: చుక్క రాములు

Advertisement

SDPT: సమాజ మార్పుకు కమ్యూనిస్టులు అవసరమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు చుక్కారాములు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. సమస్యలకు ప్రత్యామ్నాయం చూపేదే కమ్యూనిజమని పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సీపీఎం నిరంతరం కృషి చేస్తుందని, భవిష్యత్లోనూ సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఆయన సూచించారు.

Advertisement

Advertisement