ఏటా జూన్ 14న ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని జరుపుకుంటాం. మానవ రక్తాన్ని A, B, O, AB గ్రూపులుగా వర్గీకరించి, సురక్షిత రక్త మార్పిడికి పునాది వేసిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్‌స్టీనర్ జయంతి జ్ఞాపకార్థం ఈ రోజును కేటాయించారు. 1901లో ఆయన చేసిన ఈ అద్భుత ఆవిష్కరణకు గాను 1930లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది.
వార్తలు
వైద్య చరిత్రను మార్చిన ఆవిష్కరణ
Advertisement
Advertisement
Advertisement


