హైదరాబాద్: 28°C
వార్తలు

రాజన్న ఆలయ ఆదాయ వివరాలు

Advertisement

SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ఖజానాకు 2026 జనవరి 1 నుంచి ఏప్రిల్ 30 వరకు నాలుగు నెలల్లో రూ. 38.38 కోట్ల ఆదాయం సమకూరింది. హుండీ ద్వారా రూ. 8.95 కోట్లు, కోడె మొక్కు టికెట్ల ద్వారా రూ. 7.83 కోట్లు, నిత్య కళ్యాణం టికెట్ల ద్వారా రూ. 5.76 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ. 5.36 కోట్లు, లీజుల ద్వారా రూ. 6.22 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Advertisement