హైదరాబాద్: 28°C
వార్తలు

సాంప్రదాయ నృత్యాలతో మోదీకి వెల్‌కమ్

Advertisement

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్‌లోని నీస్ నగరానికి చేరుకున్న ప్రధాని మోదీకి అక్కడి భారతీయ సమాజం బ్రహ్మరథం పట్టింది. ప్రధాని రాక సందర్భంగా భారతీయ ప్రవాసులు సాంప్రదాయ నృత్య ప్రదర్శనలతో సరికొత్త జోష్ నింపారు. భారతీయ జెండాలు చేతబూని 'భారత్ మాతా కీ జై' అంటూ నినాదాలు చేస్తున్న ప్రవాస భారతీయులకు ప్రధాని అభివాదం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Advertisement