హైదరాబాద్: 28°C
వార్తలు

ఫ్రాన్స్‌కు చేరుకున్న ప్రధాని మోదీ

Advertisement

ప్రధాని మోదీ G7 సదస్సులో పాల్గొనేందుకు ఫ్రాన్స్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచ దేశాల అధినేతలతో కలిసి అంతర్జాతీయ సవాళ్లు, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు. భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక, ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం.

Advertisement

Advertisement