NGKL: కార్వాంగ గ్రామానికి చెందిన రాము 13 సార్లు రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రక్తం అవసరమని సమాచారం అందగానే వెంటనే స్పందించి సేవలందిస్తున్నారు. తన రక్తదానంతో పలువురికి ప్రాణదానం చేసిన రాము సేవాభావాన్ని స్థానికులు అభినందిస్తున్నారు. యువత సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి రక్తదానం చేయాలని, ఒకరి రక్తం మరొకరికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని ఆయన అన్నారు.
వార్తలు
13 సార్లు రక్తదానం.. యువతకు స్ఫూర్తి
Advertisement
Advertisement
Advertisement


