KRNL: ఆదోని డివిజన్ పరిధిలో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. మొత్తం 503.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. కోసిగిలో అత్యధికంగా 100.6 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, హోలగుంద, పెద్దకడబూరు, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, నందవరం, కౌతాళం, గోనెగండ్ల మండలాల్లో కూడా మంచి వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
వార్తలు
ఆదోని డివిజన్‌లో విస్తారంగా వర్షాలు
Advertisement
Advertisement
Advertisement


