హైదరాబాద్: 28°C
వార్తలు

ఆధార్‌పై అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం

Advertisement

అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన వారికి ఇకపై కొత్తగా ఆధార్ కార్డులు జారీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని అసోం సీఎం హిమంత బిస్వ శర్మ స్వయంగా వెల్లడించారు. అక్రమ చొరబాటుదారులు ఆధార్ పొందకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, తేయాకు తోటల సాగువారికి 2027 మార్చి వరకు ఆధార్ కార్డు లభిస్తుందని చెప్పారు.

Advertisement

Advertisement