హైదరాబాద్: 28°C
వార్తలు

పెట్రోల్ రేట్లకు త్వరలోనే బ్రేక్: గడ్కరీ

Advertisement

కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సరికొత్త ఇంధన విప్లవానికి శ్రీకారం చుట్టారు. దేశంలో 100% ఇథనాల్ వినియోగానికి సంబంధించిన చట్టపరమైన ఫైలుపై సంతకం చేసినట్లు ఆయన వెల్లడించారు. రాబోయే ఒకటిన్నర నెలల్లో టయోటా, మారుతి సుజుకి, ఎంజీ, హ్యుందాయ్ కంపెనీలు కూడా 100% ఇథనాల్‌తో నడిచే వాహనాలను మార్కెట్లోకి తీసుకురానున్నాయని గడ్కరీ స్పష్టం చేశారు.

Advertisement

Advertisement