మన్యం: గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి గ్రామంలో శనివారం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 11 విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఇంటి పైనున్న రేకులు కి.మీ దూరంలో ఎగిరిపడ్డాయని గ్రామస్థులు తెలిపారు. చెట్లు పదుల సంఖ్యలో వేళ్లతో సహా కూలిపోయినట్లు చెప్పారు. పరిశీలించిన విద్యుత్తు శాఖ ఏఈ వద్ద రావుపల్లి, కొత్తపల్లిలో15 స్తంభాలు ట్రాన్స్ ఫార్మర్ కూలినట్లు తెలిపారు.
వార్తలు
చెట్లు కూలాయ్.. స్తంభాలు విరిగాయ్..!
Advertisement
Advertisement
Advertisement


