హైదరాబాద్: 28°C
వార్తలు

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు

Advertisement

BDK: సుజాతనగర్ మండల పరిధిలోని హౌసింగ్ బోర్డు వద్ద నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. కొత్తగూడెం నుంచి సర్వారం వెళ్తున్న బైకు, ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న సంతోష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే బాధితుడని 108 ద్వారా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement