మెదక్ జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా కుర్తివాడ గ్రామ సర్పంచ్ చెట్టుకింది శ్రీధర్ నియమితులయ్యారు. కుర్తివాడలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మైనంపల్లి హన్మంతరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ చేతుల మీదుగా శనివారం శ్రీధర్‌కు నియామక పత్రాన్ని అందజేశారు. సర్పంచుల సమస్యల పరిష్కారానికి శ్రీధర్ కృషి చేస్తారని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.
వార్తలు
జిల్లా సర్పంచుల ఫోరం ఉపాధ్యక్షుడిగా శ్రీధర్
Advertisement
Advertisement
Advertisement


