NZB: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, సంక్షేమ వసతి గృహాల్లో భద్రతా పరమైన లోపాలు ఉన్నాయి. ప్రహరీ సైతం లేనిచోట ఆకతాయిల బెడద ఎదురవుతోంది. చేదు అనుభవాలు ఎదురయ్యే బాలికలకు తమ చదువుపై బెంగ పట్టుకుంటోంది. ఇప్పటికే జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. రేపటి నుంచి పాఠశాలలు మొదలు కానున్నాయి. బాలికల భద్రతకు కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలి.
వార్తలు
భద్రతపై దిగులు.. చదువులు కుదేలు
Advertisement
Advertisement
Advertisement


