SKLM: రణస్థలంలోని స్థానిక యూపీ స్కూల్ ప్రాంగణంలో ఇవాళ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు ఇ. తిరుపతిరాజు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రక్తదానంతో మరికొందరి ప్రాణాలు కాపాడవచ్చునని తెలిపారు. అందువల్ల యువతీ, యువకులు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.
వార్తలు
నేడు రణస్థలంలో రక్తదాన శిబిరం
Advertisement
Advertisement
Advertisement


